Wednesday, June 16, 2010

శ్రీసుగన్‌ధ్ బ్లాగు

బ్లాగు చదివే మిత్రులందరికీ నమస్తే

నేను కూడా బ్లాగడం మొదలెట్టాసానోచ్ (మీ అందరి తలకాయలు తినడానికి). ఇప్పటివరకు, నేను "హార్లిక్స్ తాగను, తింటాను" టైపులో, "బ్లాగులు రాయను, చదువుతాను" అని ఉన్నానన్నమాట. చదవడమే కాకుండా, ఎప్పుడైనా కామెంటుతుంటాను కూడా. అలా అని నేనేదో ఇక ప్రతిరోజూ రాసి ఊడ బొడిచేస్తాననుకున్నారేమో (హమ్మయ్య అనుకుంటున్నారా?). భయపడకండి. ఏదో అప్పుడప్పుడు అలా అలా టైం ఉన్నప్పుడు మాత్రం బ్లాగుతాన్లెండి.

ప్రస్తుతానికి ఇక ఉంటా. బై. మరీ అంత మొహమాటం లేకుండా వెళ్ళిపోకండి. కొంచం గుడ్‌లక్ చెప్పి వెళ్ళండి.

ఇట్లు,
కేకే

5 comments:

  1. Welcome and Good luck :)..waiting for a post from u soon sugandh :)

    ReplyDelete
  2. చాలా థాంక్సండీ రామకృష్ణ గారూ. నా మొదటి బ్లాగు పబ్లిష్ చేసాను. వీలున్నప్పుడు చదవండి.

    ReplyDelete
  3. మీ బ్లాగు బావుంది
    అల్ ది బెస్ట్
    hearty welcome to telugu bloggers world

    ReplyDelete
  4. :) Good Luck. మీరు బ్లాగు మొదలుపెట్టిన నాలుగు నెలల తరువాత ఇప్పుడు చెప్తున్నా. ఇప్పుడే చూశానండి మీ బ్లాగుని. బాగా రాస్తున్నారు.

    ReplyDelete
  5. శిశిర గారూ, ధన్యవాదాలండీ..

    ReplyDelete